స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలి

0
226

స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం చింతాడలో ఆదివారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంకు, OTP, ATM వివరాలు ఇవ్వవద్దని కోరారు. మహిళలను గౌరవించాలన్నారు. గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
పొత్తూరి మోహన కృష్ణం నాయుడువన్నీ మోసాలే: బాధితురాలు.
మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణం నాయుడు (అలియాస్ మధుశ్రీ, హనీ)...
By Pagadala Venkateswar 2026-06-05 07:28:08 0 174
Telangana
"ఆగస్టు 2న ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. తలసానికి ఆహ్వాన పత్రం అందజేత. "|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ...
By Sidhu Maroju 2026-06-16 08:14:54 0 218
Telangana
రూ.31 లక్షల వర్షపు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం.|
"మోండా డివిజన్‌లో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం" మేడ్చల్ మల్కాజిగిరి:...
By Sidhu Maroju 2026-07-03 09:09:50 0 109
Telangana
నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!
బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.....
By Boiena Rajesh 2026-03-03 08:31:26 0 218
Telangana
న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:38:32 0 358
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com