నువ్వు 9 నెలలు మోసి కన్న పిల్లలే కదమ్మా!

0
217

బిడ్డ కడుపులో పడగానే తల్లి సంతోషం అంతాఇంతా కాదు. పుట్టాక బిడ్డను ఎన్నిసార్లు ముద్దాడుతుందో.. అందంగా అలంకరించి ఎంతగా మురిసిపోతుందో మాటల్లో వర్ణించలేని అనుభూతి. పిల్లలకు జ్వరమొస్తేనే తట్టుకోలేని తల్లి వారి ఊపిరినే ఆపడం గుండెలు పిండేసే విషాదం. భువనగిరి(D) గొల్లగూడెంలో 10 నెలల బాబు, పాప (2)ను చంపి తానూ తనువు చాలించిందో తల్లి. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నా పిల్లలను చంపడం కంటతడి పెట్టిస్తోంది.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ To భోగాపురం.. ఈ-బస్సులు రెడీ!
భోగాపురం ఎయిర్పోర్ట్కు APSRTC నడపనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 బస్సులు బుధవారం విశాఖ స్టీల్ డిపోకు...
By Boiena Rajesh 2026-07-16 08:24:51 0 146
Andhra Pradesh
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం
 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను...
By Mukku Ramu 2026-02-09 14:06:56 3 981
Telangana
నిజామాబాద్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో, ఈరోజు వార్డు సభలో 39 వ డివిజన్ సమస్యల గురించి అధికారుల దృష్టికి...
By Sadaq Sadaq 2026-06-08 09:15:30 0 147
BMA
Medical Scams: Citizens Verifying Hospital Invoices
During health crises, public hospitals generate thousands of procurement invoices for medicines...
By JoinBMA 2026-09-07 06:39:01 0 115
Telangana
"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో ...
By Sidhu Maroju 2026-06-01 14:07:15 0 408
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com