పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
Posted 2026-05-16 07:14:37
0
190
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు సుమలతను ప్రేమ వ్యవహారంలో స్వామి అనే వ్యక్తి ఈనెల 12న రాత్రి గొడ్డలితో నరికి హతమార్చాడు. నిందితుడిని అరెస్టు చేసి గొడ్డలి, సెల్ ఫోను బైకు స్వాధీనం చేసుకున్నట్టు ఏసిపి కృష్ణ గారు తెలిపారు. బసంత నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రేమించిన యువతి పెళ్లికి నిక్ నిరాకరించడంతో హత్య చేసినట్టు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు...
రణభేరి గంగమ్మ ఆలయ అర్చకులు మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని రణభేరి గంగమ్మ ఆలయ ప్రధాన...