రణభేరి గంగమ్మ ఆలయ అర్చకులు మృతి

0
118

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని రణభేరి గంగమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు నాగరాజా (65) శుక్రవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో మరణించారు. కుటుంబ సభ్యులు ఆయనను మదనపల్లె ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆలయంలో వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా ఉన్న ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
రాజాపేట MNRGS నిధులు మంజూరు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 24 జులై రాజాపేట మండల కేంద్రంలో గౌరవ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్...
By Pindikura Mahesh 2026-07-24 17:50:10 0 185
Andhra Pradesh
సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి...
By Benguluri Madhubabu 2026-02-26 10:51:17 0 256
Telangana
250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra
-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా -2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ...
By Nagula Swamy 2026-03-16 10:24:14 0 545
Andhra Pradesh
వైభవ్ సూర్యవంశీ కంటే తోపులు ఈ బుడ్డోళ్లు.. అంతకుమించిన విధ్వంసానికి సిద్ధమైన ‘రూ. 14 కోట్ల’ కుర్రాళ్లు..!
IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం ఇటీవల అబుదాబిలో ముగిసింది. ఈ వేలంలో రాజస్థాన్ రాయల్స్...
By SivaNagendra Annapareddy 2025-12-18 05:07:31 0 288
SURAKSHA
Pillar of Integrity: Shri L. Khiangte's IAS Journey
From Tribal Roots to the State's Highest Administrative Office: How a Veteran Bureaucrat Mastered...
By Kalaga Sailaja 2026-07-31 11:02:24 0 617
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com