రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర తనిఖీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
246

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మరతానిఖీలు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు అధికలోడుతో ఉన్న ప్రైవేటు బస్సులు పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రత్యేక డ్రైవర్లు నిర్వహిస్తున్న అధికారులు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 976 బస్సులు తనిఖీ చేసినట్లు వెల్లడించిన మంత్రి మండిపల్లి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు చెక్పోస్టుల్లో కలిపి 16 పాయింట్లు తనిఖీలు సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసు నమోదు జరిమానాలు విధింపు ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి 

Search
Categories
Read More
Telangana
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్...
By Sidhu Maroju 2025-08-30 14:26:19 0 425
SURAKSHA
: విద్యార్థులకు దిశానిర్దేశం - తెలంగాణ పోలీసుల అవగాహన కార్యక్రమాలు
లంగాణ పోలీసులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థల్లో ప్రత్యేక అవగాహన...
By Kalaga Sailaja 2026-07-01 08:13:55 0 183
Andhra Pradesh
జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న...
By Pagadala Venkateswar 2026-06-08 15:46:35 0 96
Andhra Pradesh
మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది
ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2026-03-03 12:15:33 0 201
SURAKSHA
Shahul Hameed A. IPS: A Leader Committed to Public Safety
The Journey Begins "The true measure of a police officer is not the power of the...
By Fathima Safa 2026-07-08 13:29:24 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com