బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
Posted 2026-05-16 02:30:12
0
149
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO కేసులో కఠినంగా వెళ్లలేను వ్యవహరించలేను కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించాం, ఢిల్లీకి పోలీస్ టీమ్స్ పంపించాం, కానీ అతను దొరకట్లేదు దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు..
బండి సంజయ్ వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలి - సీఎం రేవంత్ రెడ్డి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
పెద్దపల్లి : మత్తు వ్యతిరేక పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరం...!
పెద్దపల్లి పట్టణం చింతపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ శాఖ పోలీసులు ఆధ్వర్యంలో...
సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
అమరావతి,2 మార్చి:సియం...
అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*
*సతీసమేతంగా పాల్గొన్న...
The Iron Fist of Justice: The Journey of Anand Mohan
Integrity and Action: Policing for a Safer Tomorrow:
Shri. Anand Mohan, a seasoned 1994-batch...