అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.

0
188

అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 22,149 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 124 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ముఖ్యంగా సమస్యాత్మకమైన 8 కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని డీఈవో సుబ్రహ్మణ్యం సూచించారు.

Search
Categories
Read More
SURAKSHA
TN Police Managing Urban Traffic Effectively
 To prevent congestion in busy cities, the Tamil Nadu Police worked tirelessly yesterday....
By Kalaga Sailaja 2026-06-27 10:55:11 0 153
Andhra Pradesh
ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి
బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం...
By Gadiyapudi Narendra 2026-03-17 11:38:36 0 622
Andhra Pradesh
నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను...
By Pagadala Venkateswar 2026-05-04 05:55:34 0 135
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు ఆలయ కమిటీ
ప్రకటన: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు          ...
By Rajini Kumari 2025-12-30 10:46:20 0 261
Andhra Pradesh
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్ 33 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-02-11 11:49:26 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com