పెద్దపల్లి : మత్తు వ్యతిరేక పోరాటానికి ప్రజల భాగస్వామ్యం అవసరం...!
Posted 2026-06-10 18:04:24
0
123
పెద్దపల్లి పట్టణం చింతపల్లి దర్గా ప్రాంగణంలో ఈగల్ ఫోర్స్, అటవీ శాఖ పోలీసులు ఆధ్వర్యంలో బుధవారం వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిసిపి బి. రామ్ రెడ్డి గారు, ఏసిపి జి.కృష్ణ యువత మొత్తం దూరంగా ఉండాలని మత్తు రహిత సమాజంగా నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించగా ఎస్సై నరేష్, అడివిశాఖ అధికారులు స్థానికులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు
ఈ రోజు వంగ వీటి మోహన్ రంగ గారి 77 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతావజ్ టీం #శివనాగేంద్ర...
: Bangalore Police Blood Camp: Saving Lives Together
: Bangalore City Police organized a mega blood donation drive today with Victoria Hospital. Over...
The Developer Deficit: Building Games in Newsrooms
While the engagement potential of newsgames is massive, Indian media houses face a critical...
పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి...
Vikas Vaibhav: The People's IPS Officer Shaping Bihar
A Legacy of Courage, Cultural Revival, and People-Centric Policing:
"True public service begins...