ఒక తండ్రి దశాబ్దాల కష్టం ‎ఒక కొడుకు క్షణకాలపు అజ్ఞానం

0
132

బండి సంజయ్ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, గల్లీలో కార్పొరేటర్‌గా, ఆపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని పరుగులు పెట్టించి,

‎ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారంటే దాని వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం, చెమట, కష్టం ఉందన్నది ఆ పార్టీ కార్యకర్తల‌ మాట. లక్షల మంది కాషాయ కార్యకర్తల నమ్మకం ఆయన ఎదుగుదల.

‎కానీ, కొడుకు చేసిన తప్పుడు తిరుగుడు ఈ రోజు 

‎ఆ తండ్రి పరువును బజారున పడేసింది.

‎రాజకీయాల్లో ఉన్న తండ్రులు గెలిచే ప్రతి యుద్ధం వెనుక ఒక ఆశ ఉంటుంది, కానీ ఇలా 'సన్ స్ట్రోక్' తో సొంత ఇంట్లోనే ఓడిపోతారని ఎవరూ ఊహించరు

‎మీరు మీ తండ్రికి రాజకీయ వారసులుగా ఎదగక పోయిన పర్లేదు, కానీ వారి ఏళ్ల తరపడి కష్టించి ఒక్కో మెట్టు ఎక్కి రక్తం ధారపోసి సంపాదించుకున్న గౌరవాన్ని మాత్రం రోడ్డు పాలు చేయకండి..

‎మీరు చేసే ఒక్క తప్పు, మీ తండ్రి ఇన్నేళ్లుగా కట్టుకున్న సామ్రాజ్యాన్ని కుప్పకూల్చుతుంది. కూల్చిన దాఖలాలు కోకొల్లలు. సంజయ్ విషయంలోను అదే జరిగింది. కేవలం ఒక తండ్రి పరువు పోవడం కాదు.. ఒక సామాన్యుడి నుండి ఒక ఉన్నత స్థానం వరకు ఎదిగిన బండిలాంటి పొలిటికల్ లీడర్ కెరీర్‌కు కొడుకులే స్వయంగా విలన్ అవ్వడం. భగీరథ లాంటి కొడుకులతో నామరూపాలు లేకుండా పోయే సంజయ్ లాంటి నేతలెందరో. తప్పును‌తప్పు అని సమర్దించని‌ సమాజంలో బలైపోయే బాదితులు‌ ఎందరో. ముందు ఇళ్లు చక్కదిద్దుకుందాం.. ఆ తర్వాతే సమాజం. కాదంటే అదఃపాతాలమే.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్య జ్యోతి
*విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్యాజ్యోతి*   *విద్యాజ్యోతి ద్వారా విద్యార్థుల...
By Rajini Kumari 2026-01-09 10:23:03 0 218
Andhra Pradesh
కాకినాడ: ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కూటమి...
By Ratna Sekhar 2026-02-19 20:17:49 0 1K
Telangana
హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన...
By Sriramula Anil 2026-09-07 13:21:22 0 151
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా డిసెంబర్ 15 2025 ఇంధన పొదుపు తో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 15, 2025*...
By Rajini Kumari 2025-12-15 11:41:43 0 255
Telangana
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ...
By Ponnala Srinivasrao 2026-04-27 05:02:39 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com