మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్

0
374

AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. తాజాగా భవన నిర్మాణం పూర్తయ్యింది.

 

#pavankalyan

Search
Categories
Read More
Telangana
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్*
*ఇంటర్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్* కలెక్టరేట్ మహబూబాబాద్, ఏప్రిల్ 15,2026. న్యూస్...
By Kadari Komuravelli 2026-04-15 13:40:13 0 477
Andhra Pradesh
Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు |...
By Pagadala Venkateswar 2026-02-06 05:10:49 0 198
Andhra Pradesh
మెడికల్ కళాశాలలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది రవి నాయుడు
తిరుపతి    రవినాయుడు, శాప్ చైర్మన్    మెడికల్ కళాశాలలపై వైసిపి అనవసర...
By Rajini Kumari 2025-12-20 12:26:04 0 212
Telangana
వరంగల్ జిల్లా లో వడదెబ్బతో 11 మంది మృతి....
వరంగల్: వడదెబ్బతో 11 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 23 మే వరంగల్ జిల్లాలఓరుగల్లులో ఎండ తీవ్రత...
By Gujile Ramu 2026-05-23 07:58:06 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com