సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?
Posted 2026-05-15 02:30:58
0
211
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, వైద్య సదుపాయాలు, వారసత్వ ఉద్యోగాలు, ఖాళీల భర్తీ వంటి కీలక అంశాలపై పదేపదే ప్రకటనలు వస్తున్నా, నేలమీద ఫలితాలు కనిపించడం లేదు, కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్లు కూడా ఇప్పుడు కేవలం చర్చలు, ప్రకటనలు, సమావేశాలతోనే సరిపెట్టుకుంటున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి సమ్మె ముందు హామీలు, ప్రతి ఎన్నిక ముందు వాగ్దానాలు — కానీ అమలు విషయానికి వస్తే మౌనం ఎందుకు,ప్రభుత్వం సింగరేణిని లాభాల్లో ఉందని చెబుతుంటే, అదే సమయంలో కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు, కార్మికుల కష్టంతో నడిచే సంస్థలో వారి భవిష్యత్తుపై స్పష్టమైన హామీలు ఎందుకు ఇవ్వడం లేదు అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*
ఒడిశా :
ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
Archival Depth: Slow News Preserving Historical Truth
Breaking news often lacks historical memory, treating ongoing crises as isolated events rather...
నిజామాబాద్
స్వాతంత్ర్యం ఒక హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!
మన దేశం కోసం మన వంతు కృషి చేద్దాం....
రాజకీయ వ్యభిచారం ⭐ Right To Recall
https://youtu.be/WgtnvQrJPPM