నిజామాబాద్

0
137

నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్ ఇంచార్జులు మరియు ముఖ్య నాయకులతో పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతంగా చేపట్టాలని, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు సమన్వయంతో పని చేసి ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు మొత్తం డిజిటల్ రూపం లో ఉంటుందన్నారు.ప్రజల వద్దకు పార్టీ సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా BRS పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని గణేష్ బిగాల గారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో పలువురు డివిజన్ ఇంచార్జులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 197
Andhra Pradesh
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
By Boiena Rajesh 2026-03-02 14:48:45 0 219
Andhra Pradesh
పుంగనూరులో మానవత్వం చాటుకున్న ప్రజలు
పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గురువారం రాత్రి రోడ్డుపై వెళ్తున్న ఆవును గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-05-01 12:15:54 0 128
Telangana
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే? తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్...
By Pinnehasan Odela 2026-04-01 07:12:35 0 214
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com