రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

0
193

రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ రెడ్డి ప్రదీప్ చెప్పారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24 నుంచి మార్చి 31 లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు ₹75, ఓసీ, బీసీలు ₹150 పరీక్ష రుసుము వెబ్ సైట్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
Goal of Purva Chowdary
కొన్ని కథలు నిశ్శబ్దంగా కష్టపడి పైకి వస్తాయి… కానీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ప్రశంసలతో...
By Terli Ashok 2026-01-08 10:57:30 0 306
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:30:37 0 2K
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
By Kothuru Murali 2026-06-17 16:30:21 0 133
Andhra Pradesh
మచిలీపట్నంలో వాటర్ వరల్డ్ అవగాహన కార్యక్రమం
Avja    *మచిలీపట్నంలో వరల్డ్ వాటర్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ*   World Water...
By Rajini Kumari 2026-03-23 16:05:34 0 293
Andhra Pradesh
ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు
*ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి ముఖ్య...
By Rajini Kumari 2025-12-17 09:08:02 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com