అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
Posted 2026-03-02 14:48:45
0
216
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. మొదటి విడత మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డులను తమ ఛాంబర్లో అక్రిడేషన్ కమిటీ సభ్యులకు సోమవారం కలెక్టర్ అందజేశారు. మిగిలిపోయిన పాత్రికేయులకు రెండో విడతలో అక్రిడేషన్లను మంజూరు చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్దిలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA)...
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen Rights
⚠️ An International News Agency Account Suspension on X: A Blow to Press Freedom & Citizen...
అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత
అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత!
దర్శి పట్టణం, కురిచేడు...
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు...
Bullet Train Breakthrough: Tunnel Machine Reaches Ghansoli
The ambitious Mumbai-Ahmedabad Bullet Train project marked a massive engineering milestone today....