నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

0
224

మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించరు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో మోదీ ప్రభుత్వం వీక్ అనారు, అదేవిధంగా పేపర్ లీక్ చేసిన దొంగలను వెంటనే చట్ట పరంగా శిక్షించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సాలూరులో మోస్తరు వర్షాలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుండి ఒక మోస్తరు వర్షాలు...
By Boiena Rajesh 2026-09-11 05:56:44 0 106
Telangana
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు  ఆయన తండ్రి...
By Ponnala Srinivasrao 2026-05-16 04:10:35 0 267
Andhra Pradesh
చింతూరు సిహెచ్ సూపర్డెంట్ ఎంవీ కోటిరెడ్డి పదవి విరమణ!
పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి....
By Shyamala Yadagiri 2026-05-31 14:57:25 0 258
Andhra Pradesh
కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.
తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట మండలాలు:-36...
By Karapati Gopi 2025-12-30 02:47:38 0 394
Telangana
హత్య కేసు చేదించిన పోలీసులు
మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేదించిన పోలీసులు...  యాకయ్య భార్యతో...
By Bheeshman King 2026-07-04 12:30:54 0 333
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com