పుంగనూరు:మైనర్ డ్రైవర్ కారు ఇంటి గోడను ఢీకొట్టింది
Posted 2026-06-22 10:45:27
0
128
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం నక్కబండ ప్రాంతంలో ఇంటి గోడను ఓ కారు ఢీకొట్టింది. అతివేగంగా కారు నడుపుతున్న మైనర్ బాలుడు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకు వెళ్లి గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న బాలుడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: బైక్ రేసర్లపై కేసు నమోదు.
మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు...
PIB Accreditation: Using Gatekeeping to Silence Press
Under the Central Media Accreditation Guidelines 2022, journalists can have their accreditation...
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab?
Two young men, Jaspreet Singh and Ram...
మే 9న మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర.
మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు...