భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు

0
135

తొలగుతున్న ముసుగులు భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల గొంతుకు కవిత డబ్బింగ్ .. బాధితురాలి వయస్సుపై కూడా పరోక్ష విమర్శలు బండి సంజయ్ కొడుకుకు శిక్ష పడదు… ఇంకా లాగితే ఆ అమ్మాయికే నష్టమంటూ వింత భాష్యం బాలిక ఫోటోలను లీక్ చేస్తున్న బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాను బ్లాక్ చేయాలంట పోక్సో కేసుపై పోరాడటం కరెక్ట్ కాదట.. అమ్మాయి మైనర్ అనే విషయంపై చర్చ జరుగుతుందట బీసీ నినాదం అని హడావిడిగా పార్టీ పెట్టిన కవితకు బీసీ బాలికపై జరిగిన అఘాయిత్యం పట్టదా ? ఇదే బాటలో ఓవైసీ.. భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా మౌనం..హఠాత్తుగా బీఆర్ఎస్‌పై విమర్శలు మైనర్ బాలిక తరపున మాట్లాడకుండా కాంగ్రెస్,బీజేపీలను వెనుకేసుకొచ్చిన అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరిగి మోదీపై చిందులేసే అసదుద్దీన్ ఓవైసీ భగీరథ్ విషయంలో మౌనమెందుకు ? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న మౌనమెందుకు దాల్చాడు ? బీజేపీపై మేధావులతో మీటింగులు పెట్టె కోదండరాం.. భగీరథ్ కేసుపై ఎందుకు మాట్లాడట్లేదు ?

Search
Categories
Read More
Telangana
బాచుపల్లి పిఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
బాచుపల్లి పియస్ పరిదిలోని డా..రెడ్డీస్ ల్యాబ్ వద్ద దారుణం. బాచుపల్లి లోని డా.రెడ్డీస్ ల్యాబ్...
By Sidhu Maroju 2025-06-05 07:17:26 0 2K
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:00 0 80
Andhra Pradesh
బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ...
By Boya Dasthagiri 2026-04-26 13:15:36 0 203
Andhra Pradesh
కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ
పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లోని 10 బోరు మోటర్ల వైర్లను చోరీ...
By Kothuru Murali 2026-01-02 13:12:37 0 232
Telangana
మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత
మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా...
By Pinnehasan Odela 2026-04-08 15:24:50 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com