రుజువైతే మినిమమ్ 20 ఏళ్ళ జైలుశిక్ష!
Posted 2026-05-13 00:28:04
0
138
ఇప్పుడు నమోదు చేసిన సెక్షన్స్ చాలా తీవ్రమైనవి. చట్ట ప్రకారం అరెస్ట్ తప్పదు. హై కోర్ట్ బెయిల్ ఇవ్వదు (కేసు తీవ్రత, ముద్దాయి నేర చరిత్ర & సాక్ష్యాలు ప్రభావితం చేసి తారుమారు చేసే హోదాలో వారి తండ్రి ఉండడం వల్ల)
🚨 మొదట నమోదైన సెక్షన్లు:
BNS 74, 75 POCSO 11 r/w 12 (Sexual Harassment)
→ శిక్ష: 3 ఏళ్ల వరకు జైలు
🚨 బాలిక స్టేట్‌మెంట్ ఆధారంగా ఇప్పుడు మార్చిన సెక్షన్లు:
POCSO 5(i) r/w 6 (Aggravated Penetrative Sexual Assault)
→ శిక్ష: మినిమమ్ 20 ఏళ్ల నుంచి జీవితాంతం జైలు (లైఫ్ ఇంప్రిజన్‌మెంట్) వరకు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును...
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.
మదనపల్లె మండలం కొండామారిపల్లి బైపాస్ రోడ్డులోని వెన్నెల రెస్టారెంట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు...
ఎన్టీఆర్ జిల్లా డిసెంబర్ 15 2025 ఇంధన పొదుపు తో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
*పత్రికా ప్రకటన*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 15, 2025*...