పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
Posted 2026-04-09 07:40:23
0
161
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ సుబ్బారాయుడుకు అప్పగించారు. పెద్ద అల్సాపురం గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళదిగా గుర్తించిన పర్సును ఆమెను పిలిపించి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ అప్సర్‌ను సీఐ అభినందించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
A. Kulothungan, IAS: Leading Puducherry with Vision
The Journey Begins
A Leader at the Helm of Puducherry
As the senior-most civil servant of the...
Mizoram Overhauls Commerce Rules to Boost Investment
To transform the local business landscape, the Mizoram state commerce department has aggressively...
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి...
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 declared, girls outperform boys
Tamil Nadu TN SSC, HSE +1 (Class 11th) Result 2025 have been New Delhi:
The Tamil Nadu...