మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఈగిల్ సెల్.

0
136

అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో సోమవారం “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాక్టరీ కార్మికులకు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సమాచారం తెలిసిన వారు ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా వాట్సాప్ నంబర్ 8688830014కు సమాచారం అందించాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో షబ్-ఎ-బరాత్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
పుంగనూరు పట్టణంలో షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ...
By Kothuru Murali 2026-02-03 09:38:46 0 199
BMA
PCI 2025 Guidelines: Cracking Down on Paid Election News
Ahead of the 2025 Delhi and state assembly bye-elections, the Press Council of India issued...
By JoinBMA 2026-08-21 09:49:49 0 167
Telangana
మంచిర్యాల్: మాదిక ద్రవ్యాల ప్రభావాన్ని నిరోధించాలి
విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు....
By Bonagiri RaviShankar 2026-05-27 03:43:20 0 215
Telangana
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన...
By Sidhu Maroju 2026-04-16 07:10:14 0 356
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com