బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

0
132

రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్ కంప్లైంట్ ఉన్నా 4 రోజులైనా ఎందుకు బండి భగీరథ్ ను అరెస్ట్ చేయలేదు? 

‎ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మా బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS ను, ట్విట్టర్‌లో ఒక ట్వీట్ ను రీట్వీట్ చేసిన సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలును అర్థరాత్రి అరెస్ట్ చేసి జైలుకి పంపిన మీరు.. రేప్ కేసులో ఫిర్యాదు వచ్చినా నిందితుడిని ఎందుకు వదిలేశారు??

‎రేవంత్ రెడ్డి గారు, సిట్ అంటేనే కేసును పక్కదారి పట్టించడం. సీదా సీదా ఫిర్యాదు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఈ కాలయాపన ఎందుకు??

‎సిట్ పేరుతో డ్రామాలు ఆడి బాధితులకు అన్యాయం చేయకండి..

‎ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈనెల 19న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక Madanapalle, Annamayya | Jan 19 2026
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి కలెక్టరేట్లో ఈ నెల 19న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక:...
By Pagadala Venkateswar 2026-01-19 07:07:28 0 227
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 199
Telangana
1000 రోజుల పాలన.. హామీలు ఏమయ్యాయి? బీఆర్‌ఎస్‌ నిరసన.|
● ఆరు గ్యారంటీలు.. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే ● ఉద్యోగాలు, ఇళ్లు,...
By Sidhu Maroju 2026-09-04 13:07:54 0 186
Telangana
"బాలుడు ఆసిఖ్ మిస్సింగ్ : వివరాలు వెల్లడించిన ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్!
సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు...
By Sidhu Maroju 2026-04-23 08:01:22 0 309
Andhra Pradesh
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...
By Boiena Rajesh 2026-03-29 04:15:42 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com