మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు

0
196

పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా ఎస్పీ, డీఎస్పీల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు. బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని సూచిస్తూ, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు #కొత్తూరు మురళి .

Search
Categories
Read More
SURAKSHA
The Master Architect of Governance: Shri Manoj Pant, IAS
From Economic Stewardship to Administrative Excellence: Unveiling the Journey of West...
By Kalaga Sailaja 2026-08-01 06:57:26 0 267
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 127
Telangana
"రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
  హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్...
By Sidhu Maroju 2026-03-25 07:37:20 0 189
Andhra Pradesh
పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం
పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం...
By Kothuru Murali 2026-04-10 04:39:18 0 132
Telangana
"ఏఐ శక్తి.. సైబర్ భక్తి" కాదు.. భద్రతకు కొత్త భయం.|
● Anthropic Claude మోడల్స్‌పై సంచలన ప్రకటన ● సైబర్ పరీక్షల్లో బయటపడిన భద్రతా లోపాలు ● ఏఐ...
By Sidhu Maroju 2026-07-31 13:21:31 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com