మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
Posted 2026-05-28 05:23:45
0
99
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు కోల్పోయిన రైతులందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం అందజేస్తామని తెలిపారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్‌హెచ్ అధికారులు, బికేపల్లి, బసినికొండ, వెంకప్పకోట గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు త్వరితగతిన న్యాయబద్ధమైన నష్టపరిహారం అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు. మంగళవారం అంబేద్కర్...
: West Bengal Police Heroes Save Lives During Flood Rescue Operations
During floods and cyclones, West Bengal Police works as frontline savior. Officers use...
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు,...
"The Silent Struggle – How Discrimination Still Shadows Equality"
Article 14 of the Indian Constitution promises equality before law. But is this promise felt in...
పుంగనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ...