మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
Posted 2026-02-06 14:27:43
0
205
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా DM&HOకి ఘాటైన ఫిర్యాదు అందజేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు అని చూడకుండా వార్డుల నుంచి బయటకు పంపడం దారుణమని, గతంలో చలికి ఓ మహిళ మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
G. Sai Prasad, IAS: Excellence in Public Governance
A Leader Committed to Good Governance
"Effective governance is measured not by policies alone,...
చింతూరులో రోడ్డుపై వారి వారి నాట్లు వేసి నిరసన!
చింతూరు గొల్ల బజార్ రోడ్డులో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్న ప్రజలు చింతూరు గత పది...
పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను...
*రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశాన్ని జయప్రదం చేయాలి.... రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
ఈనెల 19 వ తేదీన బాపట్ల పట్టణంలోని శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో జరగబోవు రాష్ట్ర...
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People
Bharat Aawaz is not just a media...