వరంగల్ జిల్లాలోని వర్షాలు.....

0
166

వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....!

భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే....

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం మొదలైంది. నర్సంపేట, ఖానాపురం, బయ్యారం, ఏటూరునాగారం సహా పలు చోట్ల దంచి కొడుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం వర్షానికి తడుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల టార్పాలిన్లు, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు . రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డి
రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి  ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో...
By Benguluri Madhubabu 2026-03-26 10:26:35 0 376
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా బిజెపి సేవా సంకల్ప్ అభియాన్ వర్క్ షాప్ మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తింపుగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 25...
By Chunarkar Jagadeesh 2026-09-09 16:57:56 0 241
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఐదు మండలాలకు 10 లక్షల కవర్లు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోని మామిడి...
By Kothuru Murali 2026-02-10 07:21:51 0 178
Andhra Pradesh
మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
*మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి*         • *విద్యాసంస్థలు,...
By Rajini Kumari 2026-05-30 11:50:04 0 138
Andhra Pradesh
చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ
ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల...
By Boiena Rajesh 2026-02-26 14:50:12 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com