లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పాదరక్షలు షూస్పంపిణి- లయన్ హరినాథ్ రెడ్డి

0
375

రాయచోటి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు షూ పంపిణి  ప్రస్తుతం కాస్తున్న ఎండలు దృష్టిలో పెట్టుకొని సంబేపల్లి మండలంలోని మారుమూల  ప్రాంతాలైన అడవి కమ్మపల్లె మోడల్ ప్రాథమిక పాఠశాల గండపల్లి ప్రాథమిక పాఠశాల ఇదిగో మాదిగ పల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు దాదాపుగా 120 జతలు ఉచితంగా లైన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్ శ్యాం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు పిఎన్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా అలవర్చుకోవాలని అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏదో నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం అవసరమైన సందర్భంలో స్పందిస్తూ ఉంటుందని అన్నారు

Search
Categories
Read More
Telangana
Hakimpet kodangal education club
వికారాబాద్ జిల్లా, దుద్యాల్ మండలం, హకీంపేటలో *కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్* పనులను క్షేత్రస్థాయిలో...
By G k Nookala 2026-07-21 12:10:55 0 138
Rajasthan
Schools Reopen in Rajasthan’s Border Districts as Calm Returns
Schools Reopen in Rajasthan’s Border Districts as Calm Returns Jaipur / Sri Ganganagar...
By BMA ADMIN 2025-05-20 07:06:22 0 2K
Telangana
మల్కాజ్ గిరి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మల్కాజ్ గిరి.   మల్కాజ్ గిరి కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-23 16:39:39 0 1K
Andhra Pradesh
అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు
విజయవాడ 01-04-2026    ప్రచురణార్థం    *బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప...
By Rajini Kumari 2026-04-01 09:16:50 0 200
Andhra Pradesh
ఆశీర్వాద కా దియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ...
By Santhosh Kumar 2026-09-17 17:58:20 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com