నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
Posted 2026-05-08 02:41:02
0
170
వరంగల్: నలుగురు సీఐల బదిలీ......!
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శాయంపేట సీఐగా బదిలీ కాగా, AHTU ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్ కాజీపేటకు బదిలీపై వెళ్లారు. PCR ఇన్స్పెక్టర్ ఏ.మహేందర్ను హసన్పర్తికి, ప్రస్తుతం హసన్పర్తిలో విధులు నిర్వహిస్తున్న చేరాలు VRకు బదిలీ అయ్యారు..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం: బ్యాంక్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం...
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ
ఒక సంవత్సరం వరకు...
హాస్టల్ లో టార్గెట్గా చదువుతున్న లాప్టాప్ లు టార్గెట్
*విద్యాలయాల వసతి గృహాలే లక్ష్యంగా దొంగతనాలు – అంతరాష్ట్ర నిందితుడి అరెస్ట్*
...
మోండా రూపం మార్చే రోడ్లు – ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో అభివృద్ధికి శ్రీకారం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా...
Chandigarh to Host CII Carbon Neutrality Summit
Chandigarh is gearing up to host the prestigious "CII Chandigarh Carbon Neutrality Summit" on...