మోండా రూపం మార్చే రోడ్లు – ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో అభివృద్ధికి శ్రీకారం!

0
206

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం మోండా డివిజన్‌లో రూ.28 లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్డు పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కింద హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మోండా డివిజన్‌లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ రోడ్డు పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి డీసీ డాకు నాయక్, ఏఈ వరుణ్ దేవ్, సందీప్, గణేష్ టెంపుల్ ఛైర్మన్ ప్రభాకర్ యాదవ్‌తో పాటు నాయకులు నాగేష్ యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ధనలక్ష్మి, శేఖర్ ముదిరాజ్, శ్రీనాథ్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్.|
● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ● ప్రజల ఆయురారోగ్యాలు,...
By Sidhu Maroju 2026-08-05 07:57:41 0 140
Andhra Pradesh
మదనపల్లెలో మిద్దెపై నుంచి పడి భవన కార్మికుడు మృతి.
మంగళవారం మదనపల్లెలో జరిగిన ఘటనలో, నిమ్మనపల్లె మండలం ముస్టూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ (40) అనే...
By Pagadala Venkateswar 2026-02-11 06:03:04 0 204
Telangana
దూరం దూరమైంది... రేషన్ చేరువైంది.|
● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ●...
By Sidhu Maroju 2026-08-01 10:06:49 0 145
Andhra Pradesh
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత   శాంతిభద్రతలకు...
By Pagadala Venkateswar 2026-02-01 08:40:22 0 182
Andhra Pradesh
కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
Avja కృష్ణా    కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ...
By Rajini Kumari 2026-05-16 14:59:26 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com