ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి

0
157

 ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ

‎ఒక సంవత్సరం వరకు బంగారం కొనకండి

‎మెట్రోలో ప్రయాణించండి, పార్సిళ్లను రైలు ద్వారా పంపండి; పెట్రోల్ మరియు డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి కార్లను వాడటం మానుకోండి

‎వంట నూనె వినియోగాన్ని తగ్గించండి

‎రసాయనిక ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపండి

‎విదేశీ కంపెనీల బ్రాండెడ్ ఉత్పత్తులను ఉపయోగించవద్దు

ఆయన చెబుతున్నారంటే 

‎ఏదో సీరియస్ వ్యవహారం ఉన్నట్టుంది 

‎బీ అలర్ట్ 🤔

‎ఇంతకుముందు ఈ మాదిరి ప్రధాని చెప్పిన సందర్భాలు తక్కువ 😌

‎ఎదో జరుగబోతోంది 🤔

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీలోకి మజ్జి శ్రీను?
అమరావతి టీడీపీ కార్యాలయానికి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేరుకున్నట్లు సమాచారం. కాసేపట్లో...
By Boiena Rajesh 2026-09-08 13:15:57 0 141
Andhra Pradesh
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
By Jeeru Kumar 2026-02-25 08:56:11 0 973
Andhra Pradesh
Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న తాత నాగమల్లప్ప.
Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి...
By Pagadala Venkateswar 2026-07-24 05:22:19 0 140
SURAKSHA
Administrative Mastery: The Journey of Dr. Saket Kumar, IAS
Administrative Excellence: Inside Dr. Saket Kumar’s Journey: "Effective governance is...
By Kalaga Sailaja 2026-07-21 06:44:19 0 147
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : రోడ్డు పనులను పరిశీలించిన కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం సదుం మండలంలోని గొంగివారిపల్లి గ్రామపంచాయతీ...
By Kothuru Murali 2026-03-01 14:21:35 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com