నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
Posted 2026-05-08 02:41:02
0
172
వరంగల్: నలుగురు సీఐల బదిలీ......!
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి శాయంపేట సీఐగా బదిలీ కాగా, AHTU ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్ కాజీపేటకు బదిలీపై వెళ్లారు. PCR ఇన్స్పెక్టర్ ఏ.మహేందర్ను హసన్పర్తికి, ప్రస్తుతం హసన్పర్తిలో విధులు నిర్వహిస్తున్న చేరాలు VRకు బదిలీ అయ్యారు..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అర్ధరాత్రి వంటరిగా పబ్ కి వెళ్లిన మహిళా DCP రితిరాజ్
కూకట్‌పల్లిలోని 'కింగ్స్ అండ్ క్వీన్స్' పబ్‌పై మహిళా DCP రితిరాజ్ వినూత్న రీతిలో దాడి...
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, భీమగానిపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది....
చికెన్ సెంటర్స్ పై షాక్ రైడ్స్ : చట్ట విరుద్ధ నిల్వలు బహిర్గతం".|
సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు...
2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మార్పు.
కడప డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 2026 అంతర్జాతీయ యువత లేఖారచన పోటీ తేదీ మారినట్లు...
ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*
*ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక...