సోమల: టమోటా పంటపై దుప్పుల గుంపు దాడి
Posted 2026-05-07 12:54:51
0
167
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో గురువారం దుప్పుల గుంపు టమోటా పంటపై దాడి చేసి రైతు రాసేట్టి రవికుమార్‌కు అపార నష్టం కలిగించింది. సుమారు 20 నుంచి 25 కుంటల విస్తీర్ణంలో సాగు చేసిన టమోటా పంటను దుప్పులు పూర్తిగా నాశనం చేశాయని, చేతికి వచ్చిన పంటను తినేయడంతో తనకు తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. అధికారులు తనను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sadanand Date: Leading Maharashtra Police With Courage
From displaying extraordinary bravery during the 26/11 Mumbai terror attacks to leading...
పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు...
మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి...
బక్కన వాని పాలెం లో పోలియో టీకా లు
విశాఖ రూరల్ మధుర వాడ ఏరియా బక్కన పాలెం 41లో ఉన్న సచి వా లయంలో బుదవారం. ఆరోగ్య శాఖ వారు ఇప్పుడు...
NEET Reform: Kerala Assembly Steps In
he Kerala Legislative Assembly took a decisive stand today by officially passing a resolution...