కరెంట్ షాక్ బాధితుడికి అండగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.
Posted 2026-06-30 07:04:14
0
92
మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్‌లో కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి వైద్య సహాయం, దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, వైద్య సహాయం అందించడంతో పాటు అర్హత మేరకు దివ్యాంగ పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈరోజు రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
ఈరోజు రాయచోటి మండలం మంత్రి స్వగ్రామ్ అయినటువంటి బోరెడ్డి గారి పల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు...
సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ...
కూటమి ప్రభుత్వ రెండేళ్ల వజయోత్సవ జిల్లా స్థాయి సభలో పాల్గొన్న మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యదవ్...
కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ జిల్లా స్థాయి సభలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్...
ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి.
ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి
25-06-2026 Thu 11:22
Andhra...
Blue Tigresses Roar in Margao
The Indian Senior Women’s Football Team kicks off their highly anticipated SAFF...