పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి

0
161

పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై నీరు పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం వేసిన మోటార్ ను అధికారులు ఆఫ్ చేయడం మరచిపోవడంతో ట్యాంక్ నిండి, నీరు ట్రాన్స్ఫార్మర్ పై పడుతోంది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బ్యాగులో బంగారం, నగదు, ఆస్తిపత్రాలు.. తిరుమలలో పొగొట్టుకున్న బ్యాగు భక్తులకు తిరిగి అప్పగింత.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, సేవాభావాన్ని...
By Pagadala Venkateswar 2026-08-29 05:48:28 0 82
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 228
SURAKSHA
Shri Satinder Pal Singh, IPS: Guardian of Justice
A distinguished 1995-batch IPS officer of the Himachal Pradesh cadre whose exemplary leadership,...
By Lokeshwari Panthadi 2026-07-20 06:41:29 0 166
Andhra Pradesh
Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి: 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' లక్ష్యంగా నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ సమరభేరి.
మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు...
By Pagadala Venkateswar 2026-02-26 11:29:00 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com