చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
Posted 2026-04-13 05:23:02
0
267
ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 8 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గ్రామ శివార్లలో ఎవరూ చూడటం లేదనుకుని సిట్టింగ్ వేసిన వారిపై డ్రోన్ సహాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సంతోష్ కుమార్ గారు వెల్లడించారు.కేవలం ఈ ఒక్క రోజే కాదు, ఇకపై నిఘా మరింత కఠినంగా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Expanding Healthcare Infrastructure Across Chhattisgarh
Chhattisgarh is actively expanding its healthcare infrastructure to improve access to quality...
అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
*అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా*
*టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*
...
Governor Empowered to Appoint Interim VCs for Odisha Universities
The Odisha Cabinet recently approved the Odisha Universities (Amendment) Ordinance, 2025,...
Manoj Pant IAS: Leading West Bengal with Vision
A distinguished 1991-batch IAS officer of the West Bengal cadre, Manoj Pant has built a...
ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (MSZPH Girls School)లో పదో...