నల్లబెల్లి PACS ముందు రైతుల ధర్నా.....!
Posted 2026-05-02 05:55:10
0
176
భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు.వరంగల్ జిల్లా. నల్లబెల్లి లో PACS వద్ద ట్రక్ షీట్లు ఇవ్వాలంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. 15 రోజులుగా సెంటర్లో నిల్వ ఉన్న మొక్కజొన్న బస్తాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ స్థంభించడంతో ఎస్సై సాయి ప్రసన్నకుమార్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సెంటర్లో ఉన్న బస్తాలకు ట్రక్ షీట్లు ఇస్తామని PACS ప్రతినిధి మొగిలి తెలపడంతో రైతులు శాంతించారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు
కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
Madanapalle: మదనపల్లెలో దళిత నేత శ్రీచందు అక్రమ అరెస్టును ఖండించిన దళిత సంఘాలు. తప్పుడు కేసులు పెట్టిన సీఐ కళా వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని...
Gopesh Agrawal IPS: Leading Kerala with Vision and Valor
Gopesh Agrawal, IPS – A Leader Committed to Justice and Public Service...
రాబోయే మూడు నెలల్లోKBN కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు
*ప్రచురణార్థం* *28-12-2025*
*రాబోయే మూడు నెలల్లో కె.బి.ఎన్. కాలేజీలో...