మంచిర్యాల్ డిపో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగ మేయర్
Posted 2026-05-01 14:02:45
0
362
మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధరణి మధుకర్ గారు,డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ గార్లు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ దేశ ప్రగతి చక్రానికి వెన్నెముకగా నిలిచి, శ్రమను నమ్ముకుని, జాతి నిర్మాణంలో భాగస్వాములవుతున్న కార్మికులందరికీ మేడే (కార్మిక దినోత్సవం) శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్లు ,డిపో మేనేజర్,rtc కార్మికులు, కార్మికురాలు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ...
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్
మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్...
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
10-06-2026 Wed 07:14...