హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు

0
227

కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి /MPDO గారికి హాలహర్వి గ్రామం తాగునీటి కష్టాలు అని చాలా సార్లు తెలియజేయడం జరిగింది. కానీ ఏమాత్రం చూసి చున్నట్టు ఉండడం చాలా బాధాకరమని తెలియజేశారు. ప్రజలు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యమని మా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయాన్ని పంచాయతీ సెక్రెటరీ గారికి పలుమార్లు తెలియజేసిన కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యలపై ప్రభావం పడే అవకాశం ఉంది.కాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు సీఎం చంద్రబాబు గారు అయోధ్య ప్రయాణం
AP: సీఎం చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన రేపు ఉ.9...
By Kothuru Murali 2025-12-27 17:04:10 0 409
Andhra Pradesh
పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు నిర్వహించి...
By Kothuru Murali 2026-01-10 10:13:53 0 212
Telangana
నిజామాబాద్ : చిత్తశుద్ధితో పనిచేయాలి
ప్రభుత్వం ప్రతిష్టా ఆత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి విజయవంతానికి చిత్తశుద్దితో క్రుషి...
By Sadaq Sadaq 2026-03-04 16:28:00 1 266
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సదుం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు...
By Kothuru Murali 2026-01-27 05:00:11 0 254
Andhra Pradesh
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్...
By Ratna Sekhar 2026-02-19 20:08:35 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com