మంచిర్యాల్: పర్యావరణ దినోత్సవం
Posted 2026-06-05 17:48:48
0
223
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అదునపు సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి లక్షట్ పేట్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి సాధ్యమైనంత మెరు మొక్కలు ను నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలని లక్షట్ పేట్ అదునపు సీనియర్ సివిల్ జడ్జ్ డి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం లక్షట్ పేట్ కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జ్ సాయికిరణ్ తో కలిసి మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ, పి సంతోష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరావు, అడిషనల్ పి పి రవీందర్రావు, ఏజీపీ సంతోష్, డిఆర్ఓలు సాగరిక, సునీత, గోపికృష్ణ, FSO . అల్తాఫ్ హస్సేన్, శ్రీలత, ఎఫ్ బి ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం క్యాంప్ కార్యాలయంలో డైన మాటిక్ ప్రతినిధులు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
Madhya Pradesh Accelerates Startup and MSME Growth
Madhya Pradesh continues to strengthen its startup ecosystem and Micro, Small, and Medium...
Naked Officials: The Secret Threat to India's Security!
Is India's education system facing a terminal crisis? With over 60 major exam paper leaks like...
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి తల్లి ఉద్యోగం తొలగింపు.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య కేసులో సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ తల్లి...