పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!

0
253

గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం పాలయింది. ద్వారక నగర్ చెందిన వెన్నెల RFCL -   ఓ ప్రైవేటు విద్య సంస్థలో టీచరుగా పని చేస్తుంది. అడ్డగుంటపల్లి సమీపంలో వ్యాను ఢీకొట్టడంతో ఆమె వెనక టైర్ కింద పడింది స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
*ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2026-01-10 13:28:56 0 211
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 251
Telangana
"తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక...
By Sidhu Maroju 2026-05-19 08:31:34 0 267
BMA
AI Deepfake Memes: The Escalation of Digital War
The integration of generative AI with meme culture has escalated digital information warfare....
By JoinBMA 2026-08-21 18:42:38 0 308
SURAKSHA
T. V. Anupama IAS: A Beacon of Courage and Compassion
The Journey Begins T. V. Anupama, IAS, a 2010-batch Indian Administrative...
By Fathima Safa 2026-07-14 12:40:59 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com