సాయి చరణ్ స్కూల్ విద్యార్థినికి 590 మార్కులు
Posted 2026-05-01 11:33:38
0
137
అన్నమయ్య జిల్లా సోమల మండలం, కందూరు గ్రామంలోని సాయి చరణ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని పఠాన్ ఫౌజియా 600కు 590 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. తమ స్కూల్ విద్యార్థులందరూ 500 మార్కులకు పైగా సాధిస్తున్నారని హెడ్ మాస్టర్ పతి, కరస్పాండెంట్ ముబారక్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జిల్లాలో టార్గెట్ సాధిస్తామని వారు తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ
చీరాల: భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో...
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎక్స్ గ్రేషియా, బీమా కలిపి మొత్తం...
మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి,...
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors Explain New Symptoms
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors...
ఏజెన్సీలో వెలుగులు చిమ్మిన గంగారం కేజీబీవీ విద్యార్థిని సువిష్ణ
మహబూబాబాద్, ఏప్రిల్ 29: వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో, కేజీబీవీ (KGBV) పాఠశాల...