అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ

0
182

అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ అయ్యారు. మదనపల్లి గణతంత్ర వేడుకల్లో.. విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు CIకి SP ధీరజ్ కునుబిల్లి IPS అవార్డును అందించి అభినందించారు. కాగా అదేరోజు సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీ అయిన CIని స్టేషన్‌లో SI రమణయ్య, సిబ్బంది శాలువాలు కప్పి పూలమాలలు వేసి సోమవారం వీడ్కోలు పలికారు.

Search
Categories
Read More
Haryana
Powering the Future: MSMEs to Lead Infrastructure Boost
In a major push for industrial modernization, the Haryana Government, via Uttar Haryana Bijli...
By Dunna Jessicaruth 2026-05-15 06:29:56 0 119
Andhra Pradesh
రాష్ట్రంలో గ్యాస్ ఇందన కొరతలేదు
రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు • నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు...
By Rajini Kumari 2026-03-26 13:39:20 0 223
Telangana
జోనల్ కమిషనర్ తో సమావేశం- అల్వాల్ పురోగతి దిశగా మరో అడుగు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  అల్వాల్ డివిజన్ లో దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై...
By Sidhu Maroju 2026-01-16 16:27:01 0 246
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బీసీ మహిళలకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం...
By Chunarkar Jagadeesh 2026-08-17 15:36:42 0 215
Andhra Pradesh
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని...
By Ratna Sekhar 2026-03-06 16:48:03 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com