పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
Posted 2026-04-30 11:24:21
0
136
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ భవన సముదాయం, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఐ సుబ్బరాయుడును ఆదేశించారు. మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి...
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.
బాపట్ల
బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి...
KVR కాలనీలో విద్యుత్ వైర్లు దెబ్బతిని ప్రజల్లో భయాందోళన ?
ఇస్కాదామెర్ల,KVR కాలనీలో విద్యుత్ తీగలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో చిన్న పిల్లలు, వృద్ధులు...
తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.
తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు...
జీవోలు దాచిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.|
హైదరాబాద్ : అన్ని ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు, నియమాలు, నోటిఫికేషన్‌లను వెంటనే తమ అధికారిక...