పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ

0
137

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ భవన సముదాయం, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఐ సుబ్బరాయుడును ఆదేశించారు. మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!
చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై...
By Shyamala Yadagiri 2026-06-03 16:14:28 0 235
Telangana
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
   చిలుకూరు ఏప్రిల్ 20  ఐదు సంవత్సరముల లోపు బాలలు కల్మషం లేని వారని దేవుళ్ళ తొ...
By Nookapangu Manikanta 2026-04-20 13:33:02 0 286
Telangana
సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్
అమ్మాయిలు జాగ్రత్త.. సీపీ సజ్జనార్ అలెర్ట్! ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని HYD CP...
By Ponnala Srinivasrao 2026-05-16 02:05:25 0 155
Telangana
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు
తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని...
By Pinnehasan Odela 2026-01-15 14:40:44 0 282
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక...
By Kothuru Murali 2026-08-07 13:23:53 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com