ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మవద్దు.: కలెక్టర్.

0
131

అన్నమయ్య జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా పెట్రోల్ బంకులను తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారని, మదనపల్లి, గుర్రంకొండ, గాలివీడు తదితర ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా సాధారణంగా ఉందని, ఎక్కడా రద్దీ లేదని తెలిపారు. ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, బంకులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం:...
By Chennaiah Kati 2026-07-16 11:24:51 0 92
Mizoram
Mizoram Partners with Israel for Water Sustainability
The Mizoram government is taking proactive steps to transform the state's water security by...
By Lokeshwari Panthadi 2026-07-02 06:41:59 0 172
Andhra Pradesh
ప్రతి సమస్యకూ పరిష్కారమే లక్ష్యంగా _మహమ్మద్ నజీర్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా స్థానిక మా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించాం. ప్రతి సమస్యకూ...
By John Baji 2026-01-21 10:40:34 0 204
Andhra Pradesh
Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.
కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-01-28 06:19:02 0 203
Andhra Pradesh
కరపలో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు – ప్రజల్లో ఆందోళన
కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు...
By Ratna Sekhar 2026-02-13 13:32:25 0 319
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com