పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'

0
182

పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య వెంటనే ఆమెను ఎద్దుల బండిలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, అత్యవసర పరిస్థితిలో తన భర్త తనను ఎద్దుల బండిలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని, తాము అంబులెన్స్‌కు ఫోన్ చేయలేదని నారాయణమ్మ తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Pradesh Promotes Sustainable Tourism Growth
Arunachal Pradesh continues to strengthen its tourism sector by promoting eco-tourism, adventure...
By Fathima Safa 2026-07-06 09:07:25 0 299
Telangana
జీడిమెట్లలో గంజాయి కలకలం.. ఇద్దరి అరెస్ట్.|
  ● 11.365 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ ● విశాఖ నుంచి హైదరాబాద్‌కు...
By Sidhu Maroju 2026-08-30 14:35:34 0 107
Andhra Pradesh
మేత వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ
*Ln Davos tour - Day – 3*   *21-1-2026*   *Press Release – 4*  ...
By Rajini Kumari 2026-01-21 15:04:02 0 201
SURAKSHA
Ravinder Kumar IAS: Driving Development in Ladakh
The Journey Begins Strong governance is often defined by leaders who quietly transform policies...
By Fathima Safa 2026-07-23 11:54:26 0 107
Andhra Pradesh
కృష్ణ మిల్క్ యూనియన్ 36వ సర్వసభ్య సమావేశం
కృష్ణా మిల్క్ యూనియన్ 36 వ సర్వ సభ్య సమావేశం  పాల సేకరణ ధర పెంపు - భారత దేశంలోనే అత్యధిక...
By Rajini Kumari 2026-03-28 14:29:57 0 278
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com