బోరు బావి ప్రారంభించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

0
184

మర్రిపల్లి/దుగ్గొండి భారత్ ఆవాజ్ న్యూస్...

దుగ్గొండి :మండలం,మర్రిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం యాదవ కులస్తుల అభ్యర్థన మేరకు ఈ రోజు మన నర్సంపేట శాసనసభ్యులు గౌ"శ్రీ"దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోరుబావి త్రవ్వే కార్యక్రమాన్ని ప్రారంబించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

తోకల శ్రీనివాస్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్,గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ మరియు ఈ కార్యక్రమంలో శివాజీనగర్ సర్పంచ్ సుకినె నాగరాజు,మల్లంపల్లి గ్రామ సర్పంచ్ బూర రాధిక చందూ గౌడ్,మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు,మండల నాయకులు పుచ్చకాయలు బుచ్చిరెడ్డి,ముత్యాల కుమారస్వామి,కొలుగూరి సుమంత్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంట రాజుకుమార్,ఉప సర్పంచ్ బోయిని రంజిత్,యాదవ కుల సంఘం పెద్దమనిషి ఇట్టబోయిన స్వామి,కుల సంఘం అధ్యక్షులు గాజు శ్రీనివాస్,గ్రామ వార్డు సభ్యులు గాజు శివాజీ,డ్యాగం రాణి నర్సింగం,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు...  

Search
Categories
Read More
SURAKSHA
Syedain Abbasi IAS: A Visionary Administrator Transforming Assam
A 1990-batch Assam–Meghalaya cadre IAS officer whose decades of administrative excellence...
By Kalaga Sailaja 2026-07-23 07:03:44 0 97
Telangana
335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది....
By Avunoori Mahesh 2026-06-13 16:14:33 0 186
Telangana
బీజేపీ కొత్త టీమ్‌లో తెలంగాణకు నో ప్లేస్.|
● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు ● బండి సంజయ్, డీకే అరుణ, కే....
By Sidhu Maroju 2026-08-17 11:57:56 0 149
Telangana
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|
సికింద్రాబాద్  : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని...
By Sidhu Maroju 2025-12-24 10:13:47 0 258
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్దమైన RCM, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో "క్రిస్మస్" వేడుకలు ఘనంగా...
By BABJI DADALA 2025-12-24 14:35:32 0 440
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com