ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ

0
170

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "SIR" (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు కడప నగరంలోని 26వ డివిజన్ టీడీపీ ఇంచార్జ్ చావలముడి శంకర్ గారి ఆధ్వర్యంలో 26డివిజన్ మసాపేట నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద కడప ఓటర్లకు సంబంధించిన SIR అప్లికేషన్ ఫారమ్స్‌ను సరైన విధంగా ఎలా నింపాలో అవగాహన కల్పిస్తూ మరియు అప్లికేషన్ రాయడం 

 జరిగింది 

 

ఈ కార్యక్రమం లో TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మసాపేట శివ, మరియు తెలుగు మహిళ కడప పార్లమెంటు ఉపాధ్యక్షురాలు చవలముడి మౌనిక గారు, బూత్ ఇంచార్జ్ జనార్ధన్, TNSF నాయకురాలు జయశ్రీ, TNSF నగర అధ్యక్షులు అనిల్, 26వ డివిజన్ టీడీపీ నాయకులు చవలముడి ప్రతాప్, మున్నగి రాజారత్నం గారు ,స్వర్ణ లక్ష్మి నారాయణ గారు, దండు పెంచలయ్య గారు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
  హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా...
By Pagadala Venkateswar 2026-06-21 07:48:36 0 102
Andhra Pradesh
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
By Boiena Rajesh 2026-07-16 08:16:17 0 152
Andhra Pradesh
అన్నమయ్య: రైతులకు మామిడి కవర్ల పంపిణీ చేసిన జేసీ.
అన్నమయ్య జిల్లాలో సోమవారం రైతులకు రూ. 5.5 కోట్ల విలువైన మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ...
By Pagadala Venkateswar 2026-02-17 05:18:06 0 225
Andhra Pradesh
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి....
తర్లుపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల్ స్వామి బ్రహ్మోత్సవాల లో అపశృతి.......
By Chennaiah Kati 2026-02-07 17:36:27 0 283
Andhra Pradesh
విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ...
By Boya Dasthagiri 2026-05-05 16:26:02 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com