ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే

0
324

మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సీఎం రేవంత్ రెడ్డి కి శ్రీ గూడెం సత్యనారాయణ స్వామి వారి లడ్డు ప్రసాదం అందించారు,ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి , రాజ్యసభ ఎంపీ, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు అభిమానులు,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bihar
Bihar Approves EV Policy 2026 to Boost Green Mobility
Patna: To drastically cut down carbon emissions and save an estimated 10 crore liters of fuel...
By Dunna Jessicaruth 2026-05-16 05:42:44 0 236
Andhra Pradesh
నేడు తాడిపత్రి కి సీఎం రాక
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం...
By Gitta Raju 2026-04-06 05:09:02 0 421
Telangana
డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు మహబూబాబాద్ జిల్లా:::...
By Bheeshman King 2026-04-11 03:12:15 0 1K
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 191
Mizoram
Mizoram Accelerates Economic Growth and Investment Drive
Mizoram continues to strengthen its economy by promoting investments in infrastructure, tourism,...
By Fathima Safa 2026-07-01 11:02:48 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com