Janagana 2027 start today

0
192

జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది.

 

♦️ వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి గారు వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

 

♦️ జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు.

 

♦️ ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారు, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల గారు, సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంక గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు అంబటి వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-02 05:00:10 0 195
Andhra Pradesh
ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి  పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.Sitharaman ఈ రోజు పలు...
By Gadiyapudi Narendra 2025-12-28 16:44:15 0 275
Telangana
రైతన్నల కష్టం మిల్లర్ల దంధ
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రకం వడ్లకు బీరకం ధర చెల్లిస్తామని...
By Pindikura Mahesh 2026-04-24 11:25:48 0 500
Telangana
ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం - లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై...
By Sidhu Maroju 2026-07-18 07:22:48 0 118
Telangana
బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్...
By Ponnala Srinivasrao 2026-05-24 02:51:17 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com