ఉమ్మడి పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Posted 2025-12-28 16:44:15
0
275
ఉమ్మడి పశ్చిమ గోదావరి జల్లా పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి N.Sitharaman ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నర్సాపురంలో కేంద్ర మంత్రి.. దత్తత గ్రామం పెదమైనవాని లంక గ్రామంలోని డిజిటల్ భవన్‌లో మత్స్యకారుల కోసం డ్రోన్, కృత్రిమ మేధా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు.
డిజిటల్ శిక్షణా కేంద్రంలో డ్రోన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు.అలాగే గ్రామస్తులతో జరుగుతున్న సభలో పాల్గొన్నారు....
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Arabinda Padhee IAS: Leading Odisha Through Resilience & Growth
From transforming Odisha's agriculture sector to strengthening disaster preparedness and revenue...
చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!
చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి...
Rajasthan Seeks Own Defence Manufacturing Corridor in State
At a military seminar in Jaipur on July 15, Lt Gen Manjinder Singh of Southwestern Command...
Vikas Sahay, IPS: Leading Gujarat Police with Integrity
The Journey Begins
"The true strength of policing lies not only in enforcing the law...
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...